Telangana
- Dec 25, 2020 , 01:06:55
ఎంపీ అర్వింద్‌కు మతిభ్రమించింది

- ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలతో వెల్లువెత్తిన నిరసనలు
- నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో దిష్టిబొమ్మల దహనం
నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా, జగిత్యాల జిల్లా మెట్పల్లి, జగిత్యాల, రాయికల్, సారంగాపూర్‌లో గురువారం ఆయన దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పసుపు బోర్డు తెస్తానని మాయమాటలు చెప్పి ఎంపీగా గెలిచిన ఆయన ఇప్పుడు అన్నదాతలను మోసం చేశాడని నిప్పులు చెరిగారు. ఝూటా మాటలు చెప్పి ఎంపీగా గెలిచిన అర్వింద్‌కు మతిభ్రమించిందని టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వెంటనే కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.
తాజావార్తలు
- సంక్రాంతి సినిమాల పరిస్థితేంటి?
- కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతం : డీహెచ్ శ్రీనివాసరావు
- ఢిల్లీలో జూలో బర్డ్ ఫ్లూ.. గుడ్లగూబలో వైరస్ లక్షణాలు
- తగ్గిన ఆదాయం: పెరిగిన రుణ స్కామ్‌లు
- అలా ఔటైనందుకు బాధ లేదు: రోహిత్ శర్మ
- సీఎం సహాయనిధి పేదలకు వరం : మంత్రి హరీశ్ రావు
- కరోనా టీకాలకు.. డప్పులు, పూజలతో స్వాగతం
- ఏంజెలా మెర్కెల్ వారసుడిగా అర్మిన్ లాస్చెట్
- నీటిగుంతలో మునిగి విద్యార్థి మృతి
- పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు
MOST READ
TRENDING