Telangana
- Dec 04, 2020 , 18:01:51
కూకట్పల్లి సర్కిల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్విప్

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూకట్పల్లి సర్కిల్లోని ఆరు డివిజన్లను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆయా డివిజన్లలోని టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ఆరు డివిజన్లలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
- ఓల్డ్ బోయిన్ పల్లి - ముద్దం నర్సింహా యాదవ్(7470 ఓట్ల మెజార్టీతో ఘన విజయం)
- బాలానగర్ - ఆవుల రవీందర్ రెడ్డి(3748 ఓట్ల మెజార్టీతో ఘన విజయం)
- కూకట్ పల్లి డివిజన్- జూపల్లి సత్యనారాయణ(749 ఓట్లతో గెలుపు)
- వివేకానంద నగర్ డివిజన్ - మాధవరం రోజా రంగారావు(4117 ఓట్లతో గెలుపు)
- హైదర్ నగర్- నార్నే శ్రీనివాస్ రావు(2036 ఓట్లతో విజయం)
- ఆల్విన్ కాలనీ- దొడ్ల వెంకటేష్ గౌడ్(1249ఓట్లతో గెలుపు)
తాజావార్తలు
- డ్రైనేజీ సమస్యలేని పోచంపల్లిగా తీర్చిదిద్దాలి
- తొలిరోజు చెరి సగం
- 11 మంది బాల్య స్నేహితురాళ్ల మృతి
- కరోనా వారియర్స్‌కు నేడు వ్యాక్సినేషన్
- ఇంటింటా రంగవల్లులు.. ఊరూరా ఆటల పోటీలు
- రెండోసారి ట్రంప్ అభిశంసన
- సీఎం కేసీఆర్ జోలికి వస్తే ఖబడ్దార్
- 25లోగా పనులు పూర్తి చేయాలి
- సామియా @ 2
- కేసీఆర్, మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం
MOST READ
TRENDING