Telangana
- Dec 04, 2020 , 12:02:22
జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్లలో కారు జోరు కొనసాగుతోంది. ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఖాజా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపువెంకటేశ్వర కాలనీ, గోల్నాక, అడిక్ మెట్, మెట్టుగూడలో టీఆర్ఎస్ హవా కొనసాగిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
- యువత సన్మార్గం వైపు అడుగులేయాలి
- భయం వద్దు.. బర్డ్‌ఫ్లూ లేదు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
- సిటిజన్ కాప్స్
- ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..
MOST READ
TRENDING