Telangana
- Dec 04, 2020 , 22:59:02
స్వల్పఓట్ల తేడాతో 17 స్థానాలను కోల్పోయిన టీఆర్ఎస్

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్-55 స్థానాల్లో విజయం సాధించి బల్దియాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 15 వందలలోపు ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పదిహేడు స్థానాలను కోల్పోయింది. ఇందులో 500 ఓట్ల తేడాతో ఆరు స్థానాలు, 1000 ఓట్ల తేడాతో మరో 7 స్థానాలు, 1500 లోపు ఓట్ల తేడాతో నాలుగు స్థానాలు చేజారాయి. కాంగ్రెస్, టీడీపీలు పక్కావ్యూహంతో తమ ఓట్లను బీజేపీకి మళ్లించడంతో ఆయా చోట్ల అత్తెసరు మెజారిటీలతో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్‌లో భారీ హింస
MOST READ
TRENDING