e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home తెలంగాణ దళిత బంధుపై ఎందుకంత కడుపునొప్పి

దళిత బంధుపై ఎందుకంత కడుపునొప్పి

  • ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం


హుజూరాబాద్‌, జూలై 29: ఈటల రాజేందర్‌ ఎవరికోసం, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం ప్రశ్నించారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈటల తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ దూసరి, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీశ్‌రెడ్డి గొట్టెముకుల, శానబోయిన రాజ్‌కుమార్‌, విక్రమ్‌కుమార్‌, తిరుమందాస్‌ నరేశ్‌, రఘువరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana