e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News ఎమ్మెల్సీగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి రేపు ప్ర‌మాణం

ఎమ్మెల్సీగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి రేపు ప్ర‌మాణం

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. తెలంగాణ శాస‌న‌మండ‌లిలో ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డి.. రాజేశ్వ‌ర్ రెడ్డి చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చిన పట్టభద్రులకు, అద్భుత కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాశులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana