గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:35:41

టీఆర్‌ఎస్‌ నేత ప్లాస్మా దానం

టీఆర్‌ఎస్‌ నేత ప్లాస్మా దానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బాధితులకు అవసరమైన ప్లాస్మా దానంచేయడానికి దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేత దండె విఠల్‌ మంగళవారం హైదరాబాద్‌ కాచిగూడలోని ప్రతిమ దవాఖానలో ప్లాస్మా దానంచేశారు. వైరస్‌ నుంచి కోలుకున్నవారు కూడా ప్లాస్మా దానంచేయడానికి ముందుకు రావాలని విఠల్‌ కోరారు. 


logo