గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 09:49:17

ఓల్డ్ బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఓల్డ్  బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌య్యింది. మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. డిసెంబ‌ర్ 1న జ‌రిగిన పోలింగ్‌లో 34,50,331 మంది త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. ఇందులో 1926 పోస్ట‌ల్ ఓట్లు పోల‌య్యాయి. డివిజ‌న్ల‌వారీగా ఆయా పార్టీల‌కు పోలైన ఓట్ల వివ‌రాలు..

కుక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్‌.. 

ఓల్డ్‌బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌- 17 (టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్ల‌నివి రెండు ఓట్లు) 

బాల్‌న‌గ‌ర్ డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 5, బీజేపీ 2 ఓట్లు) 

కుక‌ట్‌ప‌ల్లి డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3, నోటా 2 ఓట్లు) 

వివేకానందన‌గ‌ర్ డివిజ‌న్‌- 9 (టీఆర్ఎస్ 4, బీజేపీ 3, కాంగ్రెస్ 1, టీడీపీ 1 ఓట్లు)

హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్‌- 5 (టీఆర్ఎస్ 1, బీజేపీ 3, టీడీపీ 1)

ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్‌- 9 (టీఆర్ఎస్ ‌1, బీజేపీ 6, చెల్ల‌నివి 2)    

గాజుల‌రామారం స‌ర్కిల్‌..

గాజుల‌రామారం డివిజ‌న్‌- 6 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3, కాంగ్రెస్ 1)  

సూరారం డివిజ‌న్‌- 2 (టీఆర్ఎస్ 1, బీజేపీ 1)   

జ‌గ‌ద్గిరిగుట్ట డివిజ‌న్‌- 5 (టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్ల‌నివి 3)‌

చింత‌ల్ డివిజ‌న్‌- 2 (బీజేపీ 2, చెల్ల‌నివి 2)‌ 

కుత్బుల్లాపూర్ స‌ర్కిల్‌లో

సుభాష్‌న‌‌గ‌ర్ డివిజ‌న్‌- 14 (టీఆర్ఎస్ 9, బీజేపీ 3, చెల్ల‌నివి 2)   

జీడిమెట్ల డివిజ‌న్‌- 11 (టీఆర్ఎస్ 4, బీజేపీ 6, చెల్ల‌నివి 1)   

రంగారెడ్డిన‌గ‌ర్‌- 5 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3)   

కుత్బుల్లాపూర్ డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 2, బీజేపీ 5)

అల్వాల్ స‌ర్కిల్‌లో

అల్వాల్ డివిజ‌న్‌- 17 (టీఆర్ఎస్ 2, బీజేపీ 5, చెల్ల‌నివి 10)  

మ‌చ్చ‌బొల్లారం డివిజ‌న్‌- 19 (టీఆర్ఎస్ 3, బీజేపీ 5, నోటా 1, చెల్ల‌నివి 10)  

వెంక‌టాపురం డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 1, బీజేపీ 2, చెల్ల‌నివి 4) 

మూసాపేట్ స‌ర్కిల్‌లో

కేపీహెచ్‌బీ కాల‌నీ డివిజ‌న్‌- 14 (టీఆర్ఎస్ 2, బీజేపీ 2, చెల్ల‌నివి 10)

బాలాజీన‌గ‌ర్ డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 3, బీజేపీ 4)    

అల్లాపూర్ డివిజ‌న్‌- 4 (బీజేపీ 3, చెల్ల‌నివి 1)  

మూసాపేట్ డివిజ‌న్‌- 9 (టీఆర్ఎస్ 2, టీడీపీ 1, బీజేపీ 3, చెల్ల‌నివి 3)  

ఫ‌తేన‌గ‌ర్ డివిజ‌న్‌- 1 (టీఆర్ఎస్ 1)  


logo