బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 22:50:04

ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారుల బదిలీ

ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారుల బదిలీ

హైదరాబాద్‌ : ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీనగర్‌ ఏసీపీగా కొనసాగుతున్న పృథ్వీదర్‌రావును ఇంటలిజెన్స్‌ డీఎస్పీగా బదిలీ చేశారు. ఇంటలిజెన్స్‌ డీఎస్పీగా పని చేస్తున్న కే.పురుషోత్తం రెడ్డిని వనస్థలిపురం ఏసీపీగా నియమించారు.  రామగుండం సీసీఎస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)గా పని చేస్తున్న మహేశ్వను డయల్‌ 100 సీఐడీ, డీఎస్పీగా నియమించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.