శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 06:53:25

ఆన్‌లైన్‌లో వాయిస్‌ డబ్బింగ్‌పై శిక్షణ

ఆన్‌లైన్‌లో వాయిస్‌ డబ్బింగ్‌పై శిక్షణ

హైదరాబాద్‌ : తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ థియేటర్‌ అండ్‌ మీడియా రిపర్టరీ సంయుక్తంగా వాయిస్‌ యాక్టింగ్‌, డబ్బింగ్‌, వాయిస్‌ ఓవర్‌ అంశాల్లో 30 రోజుల ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నది. యువత 31లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 73968 17623 నంబర్‌లో సంప్రదించాలన్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo