గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 20:52:39

పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్‌ రైలు...

పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్‌ రైలు...

హైదరాబాద్‌: లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఎంఎంటీఎస్‌ లోకల్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది. చందానగర్‌ - అఫీస్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ మధ్య రైలు చివరి బోగి పట్టాలు తప్పింది. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు లింగంపల్లి నుంచి రైలు బయలుదేరింది. బోగి చక్రం విరిగి పట్టాలపై కుంచించుకు పోయింది.  ట్రైన్‌ పట్టాలు తప్పిన ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ రూట్లో ప్యాసింజర్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాయంత్రం నుంచి హైదరాబాద్‌ నుంచి ఫలక్‌నుమా వెళ్లే లోకల్‌ రైళ్లను రద్దు చేశారు. 


logo
>>>>>>