Telangana
- Jan 25, 2021 , 08:29:32
VIDEOS
హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: రేపు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు 26 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. మొజంజాహి మార్కెట్ తాజ్ ఐల్యాండ్, చాపెల్ రోడ్డు టీ జంక్షన్, సైఫాబాద్ పాత పీఎస్, బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మీనార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్‌నగర్ (న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్) వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది సూచించిన మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ సాఫీగా సాగేలా ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.
తాజావార్తలు
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ పేమెంట్స్: దిగ్గజాల మధ్య పోటీ.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్‌కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే దిక్సూచి
- 120హెచ్జడ్ డిస్ప్లేతో రెడ్మి నోట్ 10 సిరీస్!
- అసోం ఎన్నికల్లో పోటీ చేస్తాం: తేజశ్వి యాదవ్
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్.. ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ
- పదిహేడు మంది చిన్నారులను కరిచిన వీధికుక్కలు
MOST READ
TRENDING