గురువారం 09 జూలై 2020
Telangana - May 30, 2020 , 13:19:52

రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజుల పెంపు

రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజుల పెంపు

హైదరాబాద్‌ : రాజీవ్‌ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సూచన. రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెరిగాయి. పెరిగిన టోల్‌గేట్‌ ఫీజులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

పెరిగిన టోల్‌గేట్‌ ఫీజుల వివరాలు..  

కారు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 58, ఒక రోజు పాస్‌ రూ. 87, నెల పాస్‌ రూ. 1,740. 

ఎల్‌సీవీ/మినీ బస్సు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 117, ఒక రోజు పాస్‌ రూ. 175, నెల పాస్‌ రూ. 3,510. 

బస్సు/ట్రక్కు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 233, ఒక రోజు పాస్‌ రూ. 349, నెల పాస్‌ రూ. 6,990.

ఎంఏవీ సింగిల్‌ ట్రిప్‌కు రూ. 583, ఒక రోజు పాస్‌ రూ. 874, నెల పాస్‌ రూ. 17,490. 


logo