బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 18:21:57

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప‌నితీరు సంతృప్తిక‌రం : సీఎస్ సోమేశ్‌కుమార్‌


ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉంద‌ని రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. గురువారం న‌గ‌రంలోని బీ.ఆర్.కే.ఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను సీఎస్ సందర్శించారు.మ‌రింత స‌మాచారం కోసం..

2. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మాట‌లు హాస్యాస్ప‌దం


బీసీ రిజ‌ర్వేష‌న్ల గురించి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఎద్దెవా చేశారు.మ‌రింత స‌మాచారం కోసం..

3. హైద‌రాబాద్‌లో అతిపెద్ద వ‌న్‌ప్ల‌స్ స్టోర్.. కేటీఆర్ ట్వీట్‌


హైద‌రాబాద్ న‌గ‌రం కొత్త మైలురాయిని పొందింది అని తెలుపుతూ రాష్ర్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌పంచంలోనే అతిపెద్దదైన వ‌న్‌ప్ల‌స్ స్టోర్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నాన‌ని కేటీఆర్ తెలిపారు.మ‌రింత స‌మాచారం కోసం..

4. గెల‌వడం ఈజీ.. ఓడిపోవ‌డం ఎప్ప‌టికీ కాదు !


గెల‌వ‌డ‌మే ట్రంప్ ల‌క్ష్యం. గెల‌వ‌డం చాలా ఈజీ. కానీ ఓడ‌డం అంత ఈజీ కాదు.  నాకది అసలు ఈజీ కాదు అని ఎల‌క్ష‌న్ డే రోజున‌ ట్రంప్ అన్నారు.  రెండోసారి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీప‌డిన రిప‌బ్లిక‌న్‌నేత‌, అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. అమెరికా ప్ర‌జ‌ల్లో ఓ విల‌క్ష‌ణ వ్య‌క్తిగా నిలిచిపోతారు. మ‌రింత స‌మాచారం కోసం..

5. కోర్టుకెళ్లిన ట్రంప్ టీమ్‌..


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల కౌంటింగ్ ఇంకా కొన‌సాగుతున్న‌ది. బైడెన్‌, ట్రంప్ మ‌ధ్య మ్యాజిక్ మార్క్ కోసం జోరుగా పోరు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు ట్రంప్ టీమ్‌.. కోర్టుకు వెళ్లింది. మ‌రింత స‌మాచారం కోసం..

6. కౌంటింగ్ ఆపండి.. ఓట్ల‌న్నీ లెక్కించండి !


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్, బైడెన్ మ‌ధ్య ఫ‌లితం ఇంకా తేల‌క‌పోవ‌డంతో.. ఆ దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.  కౌంటింగ్‌ను ఆపేయాలంటూ ట్రంప్ పిలుపునివ్వ‌గా.. దాన్ని వ్య‌తిరేకిస్తూ బైడెన్ మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌నలు నిర్వ‌హిస్తున్నారు. మ‌రింత స‌మాచారం కోసం..

7. ఒబామా రికార్డ్‌ బ్రేక్‌ చేసిన జో బైడెన్‌


అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ దూసుకుపోతున్నారు. మరో వైపు ఆయన బరాక్‌ ఒబామా నెలకొల్పిన రికార్డ్‌ను అధిగమించారు. మ‌రింత స‌మాచారం కోసం..

8. పారిస్ ఒప్పందంలో మ‌ళ్లీ క‌లుస్తాం: బైడెన్‌


త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చారిత్ర‌క‌ పారిస్ ఒప్పందంలో అమెరికా మళ్లీ క‌లుస్తుంద‌ని అధ్య‌క్ష అభ్య‌ర్థి జో బైడెన్ ప్ర‌క‌టించారు.మ‌రింత స‌మాచారం కోసం..

9. అమెరికా అధ్యక్షులు : 9 ఆసక్తికర విషయాలు