మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 18:01:37

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. బండి సంజ‌య్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి స‌వాల్‌


భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ర్ట అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు హుజుర్‌న‌గ‌ర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స‌వాల్ విసిరారు. హుజుర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు.. అదేమైంద‌ని బండి సంజ‌య్ అన్నారు. మ‌రింత స‌మాచారం కోసం..

2. తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌


తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని విద్యార్థుల‌కు శుభ‌వార్త వినిపించింది. మ‌రింత స‌మాచారం కోసం..

3. ప‌త్తి తేమ శాతాన్ని 20కి పెంచాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి


కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్‌తో రాష్ర్ట వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మావేశ‌మై ప‌త్తి కొనుగోళ్లు, నిల్వ‌ల‌పై చ‌ర్చించారు. మ‌రింత స‌మాచారం కోసం..

4. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు.. పెన్సిల్వేనియాలో స‌మ‌ర‌మే !


హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో ఈసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా పెన్సిల్వేనియా నిల‌వ‌నున్న‌ది.  20 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఎవ‌రు గెలిస్తే.. వారే అగ్ర‌రాజ్యాధినేత అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రింత స‌మాచారం కోసం..

5. బైడెన్‌కు ఓటెయ్యండి.. బ‌రాక్ ఒబామా ఫోన్ కాల్‌


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఓట‌ర్ల‌కు ఫోన్ చేస్తున్నారు. బైడెన్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న ఆయ‌న‌.. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థికి ఓటేయ్యాలంటూ అభ్య‌ర్థించారు. మ‌రింత స‌మాచారం కోసం..

6. అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఇంటర్నెట్ సెర్చ్‌లో ట్రంప్‌ ముందంజ


అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు ముందు రేటింగ్‌లో జో బిడెన్ ముందంజలో ఉన్నారు. జో బిడెన్‌ విజయం తథ్యమని సైబీరియన్‌ ఎలుగుబంటి కూడా జోస్యం చెప్పింది.మ‌రింత స‌మాచారం కోసం..

7. ఎన్డీయేదే బీహార్: ప‌్ర‌ధాని మోదీ


బీహార్‌లో మ‌ళ్లీ ఎన్డీయేను విజ‌యం సాధిస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.  అర‌రియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్‌లో జ‌రిగిన స‌భ‌లో ఇవాళ ఆయ‌న మాట్లాడారు.  బీహారీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఎన్డీయేకే ప‌ట్టం క‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం..

8. కోహ్లీ, గంగూలీ, రానా, తమన్నాలకు కోర్టు నోటీసులు


ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌ విచారణ చేపట్టింది.  ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు వ్యతిరేకంగా    దాఖలైన పిటీషన్‌పై మద్రాస్‌ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. మ‌రింత స‌మాచారం కోసం..

9. ఆస్ట్రియాలో ఉగ్ర‌దాడి.. కాల్పుల్లో ఇద్ద‌రు మృతి


ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నాలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది.  న‌గ‌రంలోని ఆరు ప్రాంతాల్లో దుండ‌గులు రైఫిళ్ల‌తో ఫైరింగ్ జ‌రిపారు.  ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించారు.  అనేక మంది గాయ‌ప‌డ్డారు.మ‌రింత స‌మాచారం కోసం..

10. వివాదంలో కేబీసీ.. అమితాబ్‌పై కేసు


బుల్లితెర బిగ్ రియాల‌టీ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజన్ 12 వివాదంలో చిక్కుకుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా న‌డుస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రశ్నను అడిగారని పేర్కొంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మ‌రింత స‌మాచారం కోసం..

11. ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు..


ఐపీఎల్‌-13 సీజన్‌లో లీగ్‌ దశలో  ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది.   ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన    మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను  ఢీకొట్టేందుకు  డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది.  మ‌రింత స‌మాచారం కోసం..

12. నితీశ్‌ మళ్లీ సీఎం కాలేడు : చిరాగ్‌ పాశ్వాన్‌