బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 18:02:11

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. రాగ‌ల మూడు రోజుల వ‌ర‌కు వాతావ‌ర‌ణ సూచ‌న‌


రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల వ‌ర‌కు వాతావ‌ర‌ణ సూచ‌న‌పై హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ఆదివారం సాయంత్రం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మ‌రింత స‌మాచారం కోసం..

2. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు.. అధికారుల‌కు సీఎస్ అభినంద‌న‌


 వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న వారంద‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం..

3. వ‌న‌ప‌ర్తి జిల్లాలో విషాదం.. ఇల్లు కూలి ఐదుగురు దుర్మరణం


గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో పండుగ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మ‌రింత స‌మాచారం కోసం..

4. ప్రియురాలి స‌మాధి వ‌ద్ద ప్రియుడు ఆత్మ‌హ‌త్య‌


ఓ ఇద్ద‌రు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితి. వారి అన్యోన్య‌మైన ప్రేమ సాగ‌రంలో విషాదం వాతావ‌ర‌ణం అలుముకుంది.మ‌రింత స‌మాచారం కోసం..

5. ట్రంప్‌ ‘మురికి’ వ్యాఖ్యలపై జో బైడెన్‌ ఆగ్రహం


భారత్‌లో వాయుకాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు భారతదేశాన్ని ‘మురికి’గా పిలిచారు.మ‌రింత స‌మాచారం కోసం..

6. 'ఒక్క ఇంచు భూమిని కూడా ఆక్ర‌మించుకోలేరు'


చైనా స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త్వ‌ర‌గా స‌మ‌సిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దుల్లో శాంతి స్థాప‌న జ‌రగాల‌న్న‌దే భార‌త్ అభిమ‌త‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు.మ‌రింత స‌మాచారం కోసం..

7. 'సైనికుల కోసం దీపం వెలిగించండి'