మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 18:10:53

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు


రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు శనివారం వెల్లడించారు. తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 19,998 సీట్లు మిగిలాయని అధికారులు తెలిపారు.మ‌రింత స‌మాచారం కోసం..

2. 'చెరువుల అనుసంధానంతో ముంపు స‌మ‌స్య‌ను అధిగ‌మించొచ్చు'


భారీ వర్షాల నేపథ్యంలో నగరాన్ని వరదలు ముంచెత్తే పరిస్థితి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఇంజినీర్లు, పలురంగాల నిపుణులు సుదీర్ఘంగా చర్చించారు.మ‌రింత స‌మాచారం కోసం..

3. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వ‌ర‌ద బాధితుల ఆగ్ర‌హం


 గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వ‌ర‌ద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర‌దల్లో నష్ట‌పోయిన త‌మ‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటుంటే బీజేపీ నాయ‌కులు అడ్డుకుంటున్నారంటూ వ‌ర‌ద ముంపు బాధితులు కోపోద్రిక్తుల‌య్యారు.మ‌రింత స‌మాచారం కోసం..

4. హైద‌రాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగ‌డ్డ‌


ఉల్లి ధ‌ర‌ల నియంత్ర‌ణ కోసం మార్కెటింగ్ శాఖ నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగ‌డ్డ‌లు విక్ర‌యిస్తున్న‌ట్లు వ్య‌వ‌సాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.మ‌రింత స‌మాచారం కోసం..

5. చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం


మార‌టోరియం కాలానికి రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. రూ. 2 కోట్ల వ‌ర‌కు రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.మ‌రింత స‌మాచారం కోసం..

6. ముఫ్తీపై దేశ‌ద్రోహం కేసుకు బీజేపీ డిమాండ్‌


పీడీపీ అధి‌నా‌య‌కు‌రాలు మెహ‌బూబా ముఫ్తీ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. ఆమె వ్యాఖ్య‌లు దేశ ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని బీజేపీ ఆరోపించింది. ముఫ్తీపై దేశ ద్రోహం కేసు న‌మోదు చేసి అరెస్టు చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. మ‌రింత స‌మాచారం కోసం..

7. అత్యవసరమైతే డిసెంబర్‌లోనే ‘కొవాగ్జిన్‌’?


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే నిత్యం 50వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శీతాకాలం నేపథ్యంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది.మ‌రింత స‌మాచారం కోసం..

8. పాకిస్థాన్ క్వాడ్‌క్యాప్ట‌ర్‌ను కూల్చేసిన భార‌త సైన్యం


భార‌త సైన్యం చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బ తిన్నా దాయాది దేశం పాకిస్థాన్ తీరు మాత్రం మార‌డంలేదు. భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దుల్లోని నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను ప్రోత్స‌హిస్తూనే ఉన్న‌ది. మ‌రింత స‌మాచారం కోసం..

9. క్లిష్ట‌మైన ద‌శ‌లో కొవిడ్ మ‌హ‌మ్మారి : డ‌బ్ల్యూహెచ్‌వో