బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 17:57:25

టుడే న్యూస్ హైలైట్స్‌..

టుడే న్యూస్ హైలైట్స్‌..

1. హైద‌రాబాద్‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి


తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థల‌తో పాటు..మ‌రింత స‌మాచారం కోసం.. ‌

2. కార్మికుల క‌నీస వేత‌నాలు త‌గ్గించ‌డంపై కేటీఆర్ అభ్యంత‌రం


దేశాల్లో ప‌ని చేసే కార్మికుల క‌నీస వేత‌నాలు త‌గ్గించ‌డంపై రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మ‌రింత స‌మాచారం కోసం.. ‌

3. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: గవర్నర్


భారతదేశంలో మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మరింతగా చొరవ చూపి, పారిశ్రామిక‌వేత్తలుగా ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం అని ఆమె అన్నారు.మ‌రింత స‌మాచారం కోసం.. ‌

4. యూకే నుంచి రాష్ర్టానికి 358 మంది


నిన్న యూకే నుంచి ఏడుగురు ప్ర‌యాణికులు రాగా, వారం రోజుల్లో 358 మంది రాష్ర్టానికి వ‌చ్చార‌ని తెలంగాణ రాష్ర్ట ప్ర‌జారోగ్య సంచాల‌కుడు శ్రీనివాస్ తెలిపారు.మ‌రింత స‌మాచారం కోసం.. ‌

5. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత


నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ ‌కవిత వెళ్తుండగా.. మ‌రింత స‌మాచారం కోసం.. ‌

6. గర్భిణుల‌కు క‌రోనా వ్యాక్సిన్ ఇస్తారా? ఇవ్వరా?


క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌చ్చేసింది.. ఇప్ప‌టికే అమెరికా, బ్రిట‌న్‌లాంటి దేశాల్లో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా మొద‌లైంది. అయితే ఇప్ప‌టికే ఓ స‌మాధానం లేని ప్ర‌శ్న వేధిస్తూనే ఉంది. మ‌రింత స‌మాచారం కోసం.. ‌

7. క‌రోనా మ్యుటేష‌న్‌ను అడ్డుకునే టీకా తెస్తాం : బ‌యోఎన్‌టెక్‌


జ‌ర్మ‌నీకి చెందిన బ‌యోఎన్‌టెక్ ఫార్మా సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  క‌రోనా వైర‌స్ ముట్యేష‌న్‌ను అడ్డుకునే టీకాను త్వ‌ర‌లో రూపొందించనున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. మ‌రింత స‌మాచారం కోసం.. ‌

8. చైనాకు మ‌రో షాకిచ్చిన అమెరికా


చైనాను ఇరుకున పెట్టే మ‌రో బిల్లును పాస్ చేసింది అమెరికా కాంగ్రెస్‌. ద‌లై లామా వార‌సుడిని ఎంచుకునే హ‌క్కు టిబెటన్ల‌కే క‌ల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది.మ‌రింత స‌మాచారం కోసం.. ‌

9. ఆ కొత్త ర‌కం క‌రోనాతో మ‌న‌కు ముప్పేం లేదు: కేంద్రం


యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే)లో ఉత్ప‌రివ‌ర్త‌నం చెంది (కొత్త‌రూపు సంత‌రించుకుని) వేగంగా విస్త‌రిస్తున్న కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌తో మ‌న‌కు ముప్పేమీ లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. మ‌రింత స‌మాచారం కోసం.. ‌

10. ప‌ద‌మూడు వేల  మందికి కొవాగ్జిన్‌ టీకా : భారత్‌ బయోటెక్‌


కరోనా వ్యాక్సిన్‌ మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటి వరకు 13వేల మంది వలంటీర్లకు ‘కొవాగ్జిన్‌’ టీకా ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.మ‌రింత స‌మాచారం కోసం.. ‌

11. 66 ల‌క్ష‌ల కోట్ల కోవిడ్ ప్యాకేజీకు అమెరికా ఆమోదం


అగ్ర‌రాజ్యం అమెరికా కోవిడ్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.  900 బిలియ‌న్ల డాల‌ర్ల ఉద్దీప‌న ప్యాకేజీకి అమెరికా ఉభ‌య స‌భ‌లు ఓకే చెప్పేశాయి.  అంటే సుమారు 66 ల‌క్ష‌ల కోట్ల నిధిని ఖ‌ర్చు చేయ‌నున్నారు.మ‌రింత స‌మాచారం కోసం.. ‌

12. ప‌బ్‌లో రెయిడ్‌.. సురేశ్ రైనా అరెస్టు