e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home తెలంగాణ tiktok పేరు భారత్‌లో ticktock!

tiktok పేరు భారత్‌లో ticktock!

tiktok పేరు భారత్‌లో ticktock!

పేరు మార్చుకొని రానున్న యాప్‌?
న్యూఢిల్లీ, జూలై 20: పాపులర్‌ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ పేరు మార్చుకొని మళ్లీ భారత్‌లోకి రానున్నట్టు తెలుస్తున్నది. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ ఈ యాప్‌ పేరును ticktockగా మార్చి భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. ఈ పేరుకు పేటెంట్‌ కోసం భారత్‌లో కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌కు దరఖాస్తు చేసుకొన్నట్టు టెక్‌ మాస్టర్‌ ముకుల్‌ శర్మ ట్వీట్‌ చేశారు. ఈ నెల 6వ తేదీనే బైట్‌ డ్యాన్స్‌ దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపారు. అయితే దీనిపై బైట్‌ డ్యాన్స్‌ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. చైనాతో వివాదాలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ టిక్‌టాక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
tiktok పేరు భారత్‌లో ticktock!
tiktok పేరు భారత్‌లో ticktock!
tiktok పేరు భారత్‌లో ticktock!

ట్రెండింగ్‌

Advertisement