శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 01:51:05

రూ.5 లక్షల చెక్కు అందజేత

రూ.5 లక్షల చెక్కు అందజేత

కాగజ్‌నగర్‌ టౌన్‌: దిగడ గ్రామంలో పులి దాడిలో మృతి చెందిన విఘ్నేశ్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బాధిత కుటుంబానికి అటవీశాఖ ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును అందజేశారు. విఘ్నేశ్‌ తండ్రి దస్రుకు అటవీశాఖలో ఉద్యోగం కల్పించాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.