గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 09:11:03

భద్రాద్రి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాద్రి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 2వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఏప్రిల్‌ 3వ తేదీన రామచంద్ర స్వామి మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. 


logo