శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 16:38:36

ఇవి తెలంగాణతో ప్రేమలోపడ్డాయ్‌..

ఇవి తెలంగాణతో ప్రేమలోపడ్డాయ్‌..

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. హరితహారంలో భాగంగా విస్తృతంగా మొక్కలను నాటారు.  అడవుల సంరక్షణ, పశుపక్షాదుల కోసం ప్రత్యేక పథకాలు, ఔషధ మొక్కలు, ఇతర వృక్షజాతుల పెంపకానికి ప్రోత్సాహకాలు ఇలా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఇప్పుడు జల,అటవీ సంపదతో తులతూగుతున్న హరితవనంలా మారిపోయింది.  అందుకే ఈ గడ్డతో అవి ప్రేమలో పడ్డాయి. ఎన్నడూ మనం చూడని అరుదైన రకాలు ఇక్కడ అందంగా విహరిస్తున్నాయి. తెలంగాణకు వచ్చిన ఆ కొత్త చుట్టం ఎవరు.. వేటి సంఖ్య పెరిగింది.. తెలుసుకోవాలనుందా..? అయితే ఈ కిందనున్న వీడియో చూసేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo