ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:27

తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్‌ ఇవే

తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్‌ ఇవే

 • అపోలో హాస్పిటల్స్‌ లాబొరేటరీ సర్వీసెస్‌, జూబ్లీ హిల్స్‌
 • విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, హిమాయత్‌ నగర్‌
 • విమ్తా ల్యాబ్స్‌, చర్లపల్లి
 • అపోలో హెల్త్‌ లైఫ్‌ ైస్టెల్‌, డయాగ్నొస్టిక్‌ లాబొరేటరీ, బోయినపల్లి.
 • డాక్టర్‌ రెమెడీస్‌ ల్యాబ్స్‌, పంజాగుట్ట
 • పాత్‌ కేర్‌ ల్యాబ్‌లు, మేడన్చల్‌
 • అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ ల్యాబ్‌ సైన్సెస్‌, లింగంపల్లి
 • మెడ్సిస్‌ పాత్లాబ్స్‌, న్యూ బోయినపల్లి
 • యశోద హాస్పిటల్‌ ల్యాబ్‌ మెడిసిన్‌ విభాగం, సికింద్రాబాద్‌
 • బయోగ్నోసిస్‌ టెక్నాలజీస్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి
 • టెనెట్‌ డయాగ్నోస్టిక్స్‌, బంజారా హిల్స్‌
 • మ్యాప్మిజెనోమ్‌ ఇండియా లిమిటెడ్‌, మాధాపూర్‌ 
 • విరించి హాస్పిటల్‌, బంజారాహిల్స్‌
 • కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, సికిందరాబాద్‌
 • లెప్రా సొసైటీ-బ్లూ పీటర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, చర్లపల్లి
 • లూసిడ్‌ మెడికల్‌ డయాగ్నోస్టిక్స్‌, సికిందరాబాద్‌
 • స్టార్‌ హాస్పిటల్‌ ల్యాబ్‌, బంజారాహిల్స్‌ 

ప్రభుత్వ ల్యాబ్‌లు:

 • గాంధీ మెడికల్‌ కాలేజి, సికింద్రాబాద్‌
 • ఉస్మానియా మెడికల్‌ కాలేజి, హైదరాబాద్‌
 • సర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆఫ్‌ ట్రాపికల్‌  కమ్యూనికేషన్‌ డిసీజెస్‌, హైదరాబాద్‌
 • నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, హైదరాబాద్‌
 • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ హైదరాబాద్‌
 • ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజి, హైదరాబాద్‌
 • కాకతీయ మెడికల్‌ కాలేజి, వరంగల్‌
 • సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ మాలిక్యులర్‌ బయాలజీ, హైదరాబాద్‌
 • సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ డయాగ్నొస్టిక్స్‌, హైదరాబాద్‌ 
 • రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఆదిలాబాద్‌


logo