గురువారం 04 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:17:03

డీజీపీ కార్యాలయంలో థర్మల్‌ స్కానర్‌

డీజీపీ కార్యాలయంలో థర్మల్‌ స్కానర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా డీజీపీ కార్యాలయం రిసెప్షన్‌లో థర్మల్‌ స్కానర్‌ను ఏర్పాటుచేశారు.  సిబ్బందితోపాటు కార్యాలయానికి వచ్చేవారిలో శరీర ఉష్ణోగ్రత 98.6 ఫారిన్‌హీట్‌కంటే ఎక్కువ ఉన్నట్టు గుర్తిస్తే వారిని కార్యాలయంలోని అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు. థర్మల్‌ స్క్యానర్‌ కెమెరాలో ఒకేసారి పది మందిని గుర్తించే వీలుంది. ఎవరికైనా సాధారణంకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే వెంటనే బజర్‌ మోగుతుంది.  


logo