శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 26, 2020 , 00:39:31

పీవీ మాట

పీవీ మాట

గత రెండు మూడేండ్లుగా మసీదు, ఆలయం విషయమై ఒక వింత వివాదం రాజుకుంది. లౌకికవాదం మన దేశానికి పునాది. లౌకికవాదం అంటే మతానికి వ్యతిరేకం కాదు, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. మతం అనేది వ్యక్తిగతమైనది. ఎవరైనా ఆలయానికి పోతున్నారా, మసీదుకు పోతున్నారా అనేదానితో ప్రభుత్వ విధానాలకు, కార్యక్రమాలకు సంబంధం లేదు.ప్రభుత్వాన్ని నడపడానికి ఇతరుల తోడ్పాటు అవసరం కావచ్చు. కానీ మూల సూత్రాలను వదులకుంటే దేశాన్ని ముందుకు తీసుకుపోలేము. లౌకికవాదాన్ని వదులకున్న రోజున దేశం విచ్ఛిన్నమవుతుంది. అందువల్ల లౌకికత్వానికి కట్టుబడి ఉండవలసిందే. 

- పీవీ నరసింహా రావు (1991 ఆగస్ట్‌ 15న ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగం నుంచి)logo