గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 01:03:29

వైద్యసిబ్బంది కృషి ప్రశంసనీయం: మంత్రి సబితాఇంద్రారెడ్డి

వైద్యసిబ్బంది కృషి ప్రశంసనీయం: మంత్రి సబితాఇంద్రారెడ్డి

వికారాబాద్‌,(నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది కృషి ప్రశంసనీయమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, వికారాబాద్‌ జిల్లా పరిగి దవాఖానల్లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, మహేశ్వర్‌రెడ్డి, కాలె యాదయ్యతో కలిసి మంత్రి ప్రారంభించి, పర్యవేక్షించారు.  

VIDEOS

logo