మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 15:50:54

అప్పుడే పుట్టిన పాపకు దంతాలు!

అప్పుడే పుట్టిన పాపకు దంతాలు!

జోగులాంబ గద్వాల: పిల్లలకు సామాన్యంగా పుట్టిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానలో పురుడుపోసుకున్న మహిళకు ఈ దంతాలు కలిగిన పాప పుట్టింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo