శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 01:00:41

మానవ మేధస్సుదే విజయం: మంత్రి నిరంజన్‌రెడ్డి

మానవ మేధస్సుదే విజయం: మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి గాంధీచౌక్‌, జనవరి 16: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొని మానవ మేధస్సుదే అంతిమ విజయమని శాస్త్రవేత్తలు నిరూపించారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా దవాఖానలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు.  

VIDEOS

logo