ఆసరా పెన్షన్లకు నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాలకు అందిస్తున్న ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,931.18 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం నిధులకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కష్ట కాలంలోనూ ఆయా వర్గాల నిరుపేదలు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని ఎక్కడా ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఈ నిధులను విడుదల చేయించినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందనడానికి ఇదే నిదర్శనమని మంత్రి తెలిపారు. సకాలంలో నిధులు విడుదల కావడానికి చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆసరా పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పైలేరియా వ్యాధిగ్రస్తులు, చేనేత, కల్లుగీత, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు కలిపి మొత్తం 38,72,717 మంది ఈ పెన్షన్లను పొందుతున్నారు.
అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి, అనంత, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలి
యశోద ఆస్పత్రుల్లో ఐటీ శాఖ అధికారుల తనిఖీలు
ముస్త్యాల సర్పంచ్‌కు ఎమ్మెల్సీ కవిత ఫోన్
తాజావార్తలు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్