మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:57:40

జనావాసాల్లోకి గుడ్డెలుగు

జనావాసాల్లోకి గుడ్డెలుగు
  • భయాందోళనలో ప్రజలు

రఘునాథపల్లి: గుడ్డెలుగు జనావాసాల్లోకి వచ్చిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరిలో ఆదివారం కలకలంరేపింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గోవర్దనగిరి బస్టాండ్‌ సమీపంలోని రామలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోకి గుడ్డెలుగు వచ్చింది. దానిని తరిమికొట్టేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో రావడంతో గుడ్డెలుగు అక్కడి నుంచి పారిపోయింది.

logo