ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. కాగా, మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలతో పొచ్చర జలపాతం జలకళను సంతరించుకొని కనువిందు చేస్తున్నది. జలపాతం పరవళ్లు తొక్కుతూ పర్యాటలకులను ఆకర్షిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
ఈటల తాయిలాల పంపిణీ పై తిరగబడ్డ యువత (వీడియో)
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
దారి దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్