శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 15:51:17

మెదక్‌ చర్చిలో భక్తుల సందడి

మెదక్‌ చర్చిలో భక్తుల సందడి

మెదక్‌ : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం పర్యటకులతో భక్తులతో సందడిగా మరింది. చర్చి ప్రాగంణంతో పాటు ఆవరణం ఏసు నామస్మరణతో మార్మోగింది. ఉదయం నుంచి ప్రధాన గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భౌతిక దూరం పాటిస్తూ ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకున్నారు. చర్చిలో కొవిడ్‌ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యే చర్చి నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.