మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 16:48:09

వెలమ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

వెలమ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ : జిల్లా వెలమ సంఘం నాయకులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ కవితకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం క్యాలెండర్‌ను కవిత ఆవిష్కరించారు. కార్యక్రమలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు రాంకిషన్ రావు, ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్ రావు, కోశాధికారి పడకంటి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి


logo