మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 18:19:23

పరవళ్లు తొక్కుతున్న మంజీర నది

పరవళ్లు తొక్కుతున్న మంజీర నది

నిజామాబాద్ : కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. జిల్లా సరిహద్దు ప్రాంతం సాలూర వద్ద మంజీరా నది జోరుగా ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో పరవళ్లు తొక్కుతోంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే సెల్ఫీ మోజులో పడి యువకుడు గల్లంతైన నేపథ్యంలో ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది.logo