శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 06:46:14

పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

హైదరాబాద్ : పాలిసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్‌ శనివారం ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 25తో దరఖాస్తుల గడువు ముగియడంతో రూ.300 ఆలస్య రుసుంతో 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. 


logo