గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 18:40:33

నగర పోలీసుల వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌

నగర పోలీసుల వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగర పోలీసులు తెలంగాణ పోలీస్‌ అకాడమీ ఫైరింగ్‌ రేంజ్‌లో వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ను గురువారం నిర్వహించారు. ఈ కాల్పుల సాధనలో సీపీ అంజనీ కుమార్‌ సహా పలు పోలీసు అధికారులు పాల్గొన్నారు. 9 ఎంఎం గ్లోక్‌, ఏకే 47, ఎంపీ 5 సబ్‌ మెషిన్‌ గన్‌తో ఫైరింగ్‌ను ప్రాక్టీస్‌ చేశారు.


VIDEOS

logo