ప్రపంచ రుచుల వేదిక ‘45th ఎవెన్యూ’ ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్‌లో కరాచీ బేకరీ మరో సరికొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ‘45th ఎవెన్యూ’ పేరుతో ప్రారంభించిన ఈ బేకరి సరికొత్త ఆకర్షణలతో ముస్తాబైంది. ప్రపంచ దేశాలకు చెందిన రుచులు అందించేందుకు సిద్దమైంది. కరాచీ బేకరీ నమ్మకమైన నాణ్యత గల రుచులను అందిస్తున్నది. ప్రపంచ స్థాయి తీపి రుచులు, ఫ్రెంచ్ రొట్టెలతోపాటు అనేక రుచికరమైన తినుబండారాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రుచికరమైన విందులు, టేస్టీ చాక్లెట్స్, విస్తృత శ్రేణి ఫ్రెంచ్ కేకులు, డెజర్ట్‌లు, ఫోర్ట్ నోయిర్, చాక్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. కరాచీ బేకరీలో బెల్జియన్ చాక్లెట్లు, వేడుక కేకులు, కుకీలు, క్రోసెంట్స్, రొట్టెలు తయారు చేస్తారు. బిస్కెట్లు, జీడిపప్పు ,ఉస్మానియా బిస్కెట్లు ఇప్పుడు వేగన్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- యజమాని బాగు కోసం ఈ శునకం ఏం చేసిందంటే..
- చిన్న పరిశ్రమలకు ‘ఆలీబాబా’:డిజైన్‌పై ఫోకస్!
- జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..
- స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్.!
- తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి జీవన్ రక్షా అవార్డు
- రైతన్నలకు శాల్యూట్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్డ ...!
- బొలెరో వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
- బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
- ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!