గురువారం 04 జూన్ 2020
Telangana - May 20, 2020 , 12:35:25

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

యాదాద్రి భువనగిరి : పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు .మున్సిపల్ పరిధిలోని 16 వ వార్డు లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపత్కాలంలో పేదలను అక్కున చేర్చుకుంటున్నామని తెలిపారు. రోనా కష్టకాలంలో ఒకరికి ఒకరం సాయపడుతూ అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెస్ రెడ్డి రాజు ,సింగిల్ విండో చైర్మన్ చింతల్ దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు


logo