శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:18

దేశంలోనే మొదటగా ‘రెవెన్యూ’ ప్రక్షాళన

దేశంలోనే మొదటగా ‘రెవెన్యూ’ ప్రక్షాళన

  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశంలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేపడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  రెవెన్యూ విభాగానికి చెందిన నిపుణులతో చర్చించిన మీదటే కొత్త చట్టం అమలుకు సీఎం సిద్ధ్దమయ్యారన్నారు.  


logo