సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 03:04:47

కరోనా కూడా అంతే..

కరోనా కూడా అంతే..

చిత్రంలో ఉన్నది ఒంటె కాదు. తాబేలు.. పేరు జొనాథన్‌. భూమిపైన జీవించి, అత్యధిక వయస్సు ఉన్న జీవుల్లో ఇదొకటి. వయసు 188 ఏండ్లు. ఈ ఫొటోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాసవాన్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. అయితే ముసలిదైపోయిందని కాదు.. దీని జీవితకాలంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు, రష్యా విప్లవం లాంటి ఎన్నో చారిత్రక సంఘటనలు జరిగాయి. కరోనా కూడా అంతే. మనం పోరాడాలి. అదే పోతుంది అని ప్రవీణ్‌ అన్నారు. 


logo