ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:36:56

బీటెక్‌ పరీక్షలపై నిర్ణయం ప్రభుత్వానిదే

బీటెక్‌ పరీక్షలపై  నిర్ణయం ప్రభుత్వానిదే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి తలపెట్టిన బీటెక్‌ చివరి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నిర్వహిస్తామని జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ శుక్రవారం తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలన్న ఆలోచన తమకు లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఎస్సెస్సీ మాదిరిగానే బీటెక్‌ పరీక్షలు రద్దుచేసి తమను ప్రమోట్‌ చేయాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు.


logo