శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 21:47:20

సీఎం కేసీఆర్‌ నిర్ణయం చారిత్రాత్మకం

సీఎం కేసీఆర్‌ నిర్ణయం చారిత్రాత్మకం

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ఓసీ కుటుంబాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రకులాల్లోని వారికి రిజర్వేషన్‌ కల్పించటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

సమ్మక్క-సారలమ్మ భక్తులకు శుభవార్త

తనకు జరిగిన నష్టం మరెవరికి జరుగకూడదని..

యాదాద్రిలో భక్తుల రద్దీ..

మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం

పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు 

అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి 

VIDEOS

logo