సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:29:47

ఫేక్‌ న్యూస్‌ వల్లే సామూహిక వలసలు: కేంద్రం

ఫేక్‌ న్యూస్‌ వల్లే సామూహిక వలసలు: కేంద్రం

 న్యూఢిల్లీ: ‘నకిలీ వార్తల’ వల్లే లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలి వెళ్లారని కేంద్రం తెలిపింది. వలస కార్మికుల మృతులపై సమాచారం లేదని, పరిహారం చెల్లించే ప్రశ్నే లేదని మంగళవారం తృణమూల్‌ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు.


logo