బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 01:31:26

బిల్లులు దుర్మార్గమైనవి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

బిల్లులు దుర్మార్గమైనవి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లులు చాలా దుర్మార్గమైనవని, రైతు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ శుక్రవారం విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే ఈ బిల్లులను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు. బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 


logo