గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:46:44

వ్యవసాయ రంగానికి ఆధారం వృషభం

వ్యవసాయ రంగానికి ఆధారం వృషభం

మొయినాబాద్‌: దేశంలో వ్యవసాయానికి ప్రధాన ఆధారం వృషభం అని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ గోశాలలో సోమవారం రాత్రి వృషభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో వృషభ విశిష్టత చాలా గొప్పదనీ,  మహాశివుడి వాహనం మొదలుకొని మన వైదిక ధర్మంలో అడుగడుగునా వృషభాన్ని దర్శిస్తున్నామని చెప్పారు.