శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 16:07:33

బ్లైండ్ ఫోల్డ్ తో13ఏండ్ల కుర్రాడు వండర్ బుక్ ఆఫ్ రికార్డు...

  బ్లైండ్ ఫోల్డ్ తో13ఏండ్ల కుర్రాడు వండర్ బుక్ ఆఫ్ రికార్డు...

హైదరాబాద్ : తెలంగాణ కుర్రాడు హరిహరన్ నాయుడు అరుదైన ఘనత సాధించాడు.13 ఏండ్ల వయసులో కళ్ళకు గంతలు కట్టుకొని నాన్ స్టాప్ గా పియానో తో 20 పాటలు కేవలం 29నిమిషాల19 సెకండ్స్ లో వాయించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు కు ఎంపికయ్యాడు. ఈ సంర్భంగా రికార్డు సాధించిన హరిహరన్ నాయుడుకు" వండర్ బుక్ రికార్డు" సభ్యులు మెడల్, సర్టిఫికెట్ అందజేశారు. ఈ వీడియో చూడడానికి కింది వీడియో లింక్ క్లిక్ చేయండి..


logo