బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 13:44:13

తెలుగును అందంగా ఇలా రాయొచ్చు..

తెలుగును అందంగా ఇలా రాయొచ్చు..

హైదరాబాద్‌: చాలామందికి తెలుగు అక్షరాలను గుండ్రంగా, అందంగా రాయాలని ఉంటుంది. కానీ, కొందరికి సాధ్యపడదు. అయితే, కొన్ని ట్రిక్స్‌ ఉపయోగించి తెలుగు అక్షరాలను గుండ్రంగా రాయొచ్చని చెబుతున్నారు సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయుడు, చేతిరాత నిపుణుడు ఎజాజ్‌ అహ్మద్‌. మరి ఆ ట్రిక్‌ ఏంటో ఈ కింది వీడియోలో చూసేయండి. మరిన్ని అప్డేట్‌ కోసం ‘నమస్తే తెలంగాణ’ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaana ను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo