మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 22:15:03

2020-21 బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

2020-21 బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సభ్యులు సమావేశమయ్యారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 


logo
>>>>>>