శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 19:26:33

తెలంగాణ రౌండప్‌..

తెలంగాణ రౌండప్‌..


1. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం మంత్రి ఎర్రబెల్లి. జనగామ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి.


2. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వారికి ఘనంగా  లక్ష పుష్పార్చన.


౩. సబ్బండ వర్ణాలను సమదృష్టితో చూస్తున్న సీఎం కేసీఆర్‌ మంత్రి కొప్పుల. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో మున్నూరు కాపు సంఘం భవనం ప్రారంభం.