సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 19:27:27

తెలంగాణ రౌండప్‌..

తెలంగాణ రౌండప్‌..


1. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ఏరియా దవాఖానలో ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన చైర్మన్‌.


2. పాపన్న గౌడ్ ఆశయాలను సాధించాలి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.


3. వికారాబాద్  జిల్లాలోని ధారూర్ మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి. రైతులు సంఘటితం కావాలని పిలుపు.


4. యాదాద్రి భువనగిరి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి మంత్రి శ్రీనివాస్ గౌడ్. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.